కొంటె కొటేషన్‌

బుడతడు చేయలేదు మ్యాజిక్‌... ఫొటోలోనే ఉంది లాజిక్‌! - పేరాల నాగరాజు, హుజూరాబాద్‌

Published : 03 Dec 2022 00:11 IST

*  బుడతడు చేయలేదు మ్యాజిక్‌... ఫొటోలోనే ఉంది లాజిక్‌!
- పేరాల నాగరాజు, హుజూరాబాద్‌
*  లాగొద్దు అది నా తలరా...
ఉన్నదొకటే వదిలెయ్‌రా!

- వరదా రవికుమార్‌, కడప
*  విశాల సంద్రంబు...
వింతైన భోజనంబు!

- సంపంగి రాము, కల్వకుర్తి
*  సాగర తీరాన చంటోడు...
ఇసక తినక ఇంకేం చేస్తున్నాడు?

- కర్నే కవిత, తొర్రూరు
*  సముద్రంలో పట్టాలి చేప...
తండ్రి తల కాదు పాపా!

- పద్మజ లండ, ఈమెయిల్‌
*  ఇసుక తినొద్దురా బాలా...
అమ్మ చూస్తే పెడుతుంది గోల!

- గుడ్ల సుధారాణి, పొందూరు
*  బుడిబుడి నడకల బుజ్జాయి...
కడలి అంచున నీకెంతో హాయి!

- గుడ్ల అన్నాజీరావు, పొందూరు

పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు