పంచుకుందాం

నీకు మేజిక్కులు తెలుసుకదా... తొలిచూపులోనే నానుంచి నన్ను మాయం చేసేశావు!...

Published : 24 Dec 2022 00:35 IST

నీకు మేజిక్కులు తెలుసుకదా...
తొలిచూపులోనే
నానుంచి నన్ను మాయం చేసేశావు!


లక్ష్యం మీద దృష్టిపెడితేనే
విజయమట..
నా దృష్టి ఎప్పుడూ నీ మీదేగా!


నువ్వో గొప్ప విజేతవు
అరనవ్వు ఆయుధంతో
నన్ను నీ బానిసగా మార్చేశావు!


అప్పుడు..
నీ రూపంతో నా కళ్లు నిండేవి
ఇప్పుడు... నీ జ్ఞాపకాలు మిగిల్చిన
కన్నీళ్లతో నిండుతున్నాయి!

సీహెచ్‌.అభిజిత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని