Published : 24 Dec 2022 00:41 IST

కొంటె కొటేషన్‌

ఉన్నదొకటే ఈఫిల్‌ టవర్‌... చూపకమ్మా దానిపై నీ పవర్‌!

పేరాల నాగరాజు, హుజూరాబాద్‌

అన్నం పెట్టలేదా మీ అమ్మ...ఈఫిల్‌ టవర్‌ తినొద్దమ్మా!

హేమ శిరీష, ఈమెయిల్‌

భలే తెరిచావు నోరు... దూరేనా? ఈఫిల్‌ టవరు!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

ఆకలితో ఉన్నా... తినడం తప్పా అన్నా!

శ్రీను మల్ల, ఈమెయిల్‌

అది ఈఫిల్‌ టవర్‌... నీ నోటికి ఉందా అంత పవర్‌!

కవుటూరి శ్రీలత, నెల్లూరు

నువ్వు తినబోయేది టవర్‌... ఏమౌతుందో చూసుకో నీ లివర్‌!

మహేష్‌ మూల, తాడిపత్రి

ప్యారిస్‌లో చేస్తున్నా విహారం... ఈఫిల్‌ టవరే నా ఆహారం!

ఎ.అభిరామ్‌, దూసి

పొడగరిననేగా గర్వం... పడతీ నీకదసాధ్యం!

తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం

ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు