Updated : 07 Jan 2023 02:47 IST

కొంటె కొటేషన్‌

ఎవరీ మిస్సు...
ఎందుకంత పెద్ద డ్రెస్సు

వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట


అదిరింది అమ్మాయి కట్టు...
గుర్రానికీ అయ్యింది ఫిట్టు!

గంగారామ్‌ ఇంతియాజ్‌, ప్రొద్దుటూరు


అశ్వం మీద అమ్మాయి...
నీ ముందున్నది ఎవరోయీ!

భాస్కరరావు, ఈమెయిల్‌


గుర్రంపై చేస్తున్నావు స్వారీ...
ఇంతకీ నీ పేరేంటి నారీ?

బాషా సయ్యద్‌ బాషా, పాత రాయచోటి


భార్య గుర్రపు యాత్ర...
భర్త పాదయాత్ర

పి.సాంబశివారెడ్డి, కడప


పెళ్లికూతురు చేస్తోంది స్వారీ...
పట్టు తప్పితే హరిలో రంగహరి!

కవుటూరి శ్రీలత, నెల్లూరు


ఎక్కావు సరే గుర్రం...
పట్టుకున్నావా కళ్లెం!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


లేడీ గుర్రం ఉండగా...
నడక వద్దు దండగ!


గుర్రమెక్కిన పెళ్లి డ్రెస్సు...

అశ్వానికి అయ్యింది ఫ్యాన్సీ డ్రెస్సు!

పేరాల నాగరాజు, ఈమెయిల్‌


 ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని