కొంటె కొటేషన్‌

అలాగే ఉండు...దొరుకుతుంది పండు! - జుజారు గౌరీశ్రీప్రియ, ధర్మవరం * భలే పట్టావు పండు...చాల్లే * పొట్ట నిండు

Updated : 14 Jan 2023 06:46 IST

* అలాగే ఉండు... దొరుకుతుంది పండు!

 జుజారు గౌరీశ్రీప్రియ, ధర్మవరం

* భలే పట్టావు పండు... చాల్లే నీ పొట్ట నిండు

తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం

 * దొరికింది చెర్రీ పండు...  క్యాచ్‌ పడతానుండు!

 శిరీష, ఈమెయిల్‌

* పిట్ట కొంచెం... పట్టు అమోఘం!

జితేందర్‌ వెంపటి, సికింద్రాబాద్‌

* తింటున్నా పండ్లు... ఇక నా జీవితం వందేండ్లు

సునీత దుర్గం, పల్నాడు జిల్లా 

* కంటబడిన పండు... నోటికందితే బాగుండు!

గంగనపల్లి వెంకటరమణ, రాజంపేట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని