కొంటె కొటేషన్‌

అదిరిందయ్యా నీ వేట...  ఇక చెప్పెయ్‌ ఆకలికి టాటా!

Published : 08 Apr 2023 00:11 IST

* అదిరిందయ్యా నీ వేట...  ఇక చెప్పెయ్‌ ఆకలికి టాటా!

మావునూరి స్వాతి, కొత్తగూడెం

* చేప కోసమా ఆ ఎర.. గమనిస్తోంది చూడు సొర!

సాంబశివ, విజయవాడ

* గాల్లోనా నీ వేట...  ప్రాణంపై ఆశ లేదా బేటా!

గూడూరి ప్రవీణ్‌ కుమార్‌, సింగూరు

* జలపుష్పాల వేట.. ఆదిమానవుడి బాట..!

వసీమ్‌, ఆదిలాబాద్‌

* బరిసెతో పోరాటం పులస కోసం ఆరాటం

గుడ్లదోన సాయిరాం, నెల్లూరు

* గాల్లో ఎగిరితే చిక్కే.. చేప దొరికితే లక్కే!

ఏ రాంబాబు, దూసి


ఈ  ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని