కొంటె కొటేషన్‌

ఫొటోతో మాయాజాలం... వేశావుగా పీసాకే గాలం

Updated : 15 Apr 2023 02:46 IST

* ఫొటోతో మాయాజాలం... వేశావుగా పీసాకే గాలం

శ్రీకాంత్‌ కొయ్యల, డేగలమడుగు

* బాగుంది నీ మ్యాజిక్కు... ఆస్వాదించు మరి ఐస్‌క్రీం కిక్కు!

జశ్వంత్‌ మువ్వల, ఉద్దవోలు

* ఐస్‌క్రీమ్‌ కోన్‌పై పీసా టవర్‌ ఫొటోగ్రాఫర్‌ చాలా క్లెవర్‌!

అభితేజ్‌, హైదరాబాద్‌

* హిమక్రీముగా లీనింగ్‌ టవర్‌ అదే నీ ఊహాశక్తి పవర్‌!

గూడూరి ప్రవీణ్‌ కుమార్‌, సింగూరు

* బాగుంది ప్రఖ్యాత బురుజు ఇచ్చావుగా భలేగా పోజు

కొడమంచిలి సుమన్‌కుమార్‌

* ఆ టవర్‌ చాలా టాల్‌ నీ చేతిలో అయ్యింది డాల్‌

గుడ్లదోన సాయిరాం, నెల్లూరు

* బాగుందిలే ఐస్‌ క్రీం విల్లా.. తినడం కాదులే నీ వల్ల!

కొండలరావు అల్లాడ, దూసి

* అందింది లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా ఇంకెందుకు ఇటలీకి వీసా..

తంగి సన్యాసి రావు, శ్రీకాకుళంఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని