కొంటె కొటేషన్‌

నా మీదే చేస్తారా దాడి.. మిమ్మల్ని చేస్తా పచ్చడి! సహజ సహనశీలీ.. సహచరులపై లేదా జాలి!

Updated : 22 Apr 2023 00:31 IST

నా మీదే చేస్తారా దాడి.. మిమ్మల్ని చేస్తా పచ్చడి!

ఏ రాంబాబు, దూసి


సహజ సహనశీలీ.. సహచరులపై లేదా జాలి!

తంగి సన్యాసరావు, శ్రీకాకుళం


అమ్మడు వేసే అడుగు.. ఆకతాయిల నెత్తిన పిడుగు!

కొండలరావు అల్లాడ, దూసి


అమ్మాయికి మండింది.. ఆకతాయిలకి మూడింది..

జి. సాయితులసీరాం, బెంగళూరు


అమ్మడు చూస్తే సుందరి, పనులు మాత్రం తుంటరి..!

మువ్వల తరుణ్‌, ఉద్దవోలు


ఆగవే పిల్లా.. మా ప్రాణం పోయేట్టుంది నీ వల్ల!

ఎం. రామారావు, ఈమెయిల్‌


నీ ఆకారం బాహుబలి.. నీ విన్యాసం భళీ!

గుడ్ల అన్నాజీ రావు, పొందూరు


లేదా నీకు హ్యుమానిటీ.. వారు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ..!

మువ్వల ఇందుమతి, ఈమెయిల్‌


(ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని