కొంటె కొటేషన్
కొంటె కొటేషన్
* లేదా మీకు పనీపాట...
కొండ అంచునా మీ ముద్దులాట?
నారంశెట్టి ఉమామహేశ్వరరావు, పార్వతీపురం
* మధురం మీ అధర చుంబనం
శిఖరమే ఆధారం!
మనోజ్ ధోత్రే, గద్వాల
* ముద్దుకు ఎందుకు తొందర..
పైకి లాగవోయి ముందర..!
కొడమంచిలి సుమన్‌కుమార్
* ముద్దు కోసం తెగింపు..
అవుద్దేమో మీ జీవితాలకు ముగింపు!
ఏ జయదేవ్, దూసి
* మరణం అంచున ముద్దు...
ఉండాలి దేనికైనా హద్దు!
బిక్కునూరి రాజేశ్వర్, నిర్మల్
* మునిగిపోయారు ప్రేమలో..
కాలు జారితే పడతారు లోయలో!
వరికూటి రమేష్, సింగిస్కాన్‌పేట
* ఆపండి మీ సరసం..
తప్పితే పోతారు పరలోకం..!
పద్మ మువ్వల, ఉద్దవోలు
ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Janasena: ‘ఎందుకు ఆంధ్రాకు జగన్ వద్దంటే..’: జనసేన పొలిటికల్ కార్టూన్
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?
-
Maneka Gandhi: మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.వంద కోట్ల పరువు నష్టం దావా
-
Kriti Sanon: సినిమా ప్రచారం కోసం.. రూ. 6 లక్షల ఖరీదైన డ్రెస్సు!
-
Pawan Kalyan: కృష్ణా జిల్లాలో 5రోజుల పాటు పవన్ వారాహి యాత్ర