పంచుకుందాం

 సంతోషం, బాధ, ఓదార్పు  ఇవన్నీ నాకు దొరికేది నీ జ్ఞాపకాల్లోనే!

Updated : 01 Jun 2024 01:00 IST

  •  సంతోషం, బాధ, ఓదార్పు ఇవన్నీ నాకు దొరికేది నీ జ్ఞాపకాల్లోనే!
  •  అప్పట్లో... నీ కళ్లల్లో కల్మషంలేని ప్రేమ, మాటల్లో మమత కనిపించేది!
  •  మనసు విప్పాలంటే..మాటల సాయమే కావాలా..నీ చూపు చాలదా...?
  • మారుతున్న కాలం...గాయాలను మాన్పగలదేమో..జ్ఞాపకాలను చెరిపేయలేదుగా... 

జి.చరణ్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని