కొంటె కొటేషన్‌

సేదతీరిన సౌందర్యం....అల అయ్యింది ఆహార్యం! - గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

Published : 01 Jun 2024 00:23 IST

  • సేదతీరిన సౌందర్యం....అల అయ్యింది ఆహార్యం!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

  • నారీ.. చెయ్యొద్దు...నీ సొగసుతో సాగర చోరీ!

సనపల గిరిబాబు, కింతలి

  • నిన్ను చూసి ముగ్దురాలైంది అల...కప్పేసింది నురగతో ఇలా!

జి.వరప్రసాద్, ఈమెయిల్‌

  • సాగరతీరంలో ఆమె సొగసులు...అలలయ్యేను అందాల మిలమిలలు!

ఆశ్రిత్‌రామ్‌ తమ్మినేని, స్విట్జర్లాండ్‌

  • తీరంలో ఏంటా ఊహలు పడతీ...కెరటం వచ్చి లాక్కెళ్తే ఏంటి నీ గతీ!

ఉండి స్వాతి, ముమ్మిడివరం

  • ధవళ వస్త్ర వయ్యారీ...కెరటాలే నీకు వలువలా నారీ?

శ్రీహర్ష, ఈమెయిల్‌

  • అలలే వలువలాయే...ఓ ధవళ వస్త్ర సుందరీ!

రాపర్తి ప్రసాద్, విశాఖపట్నం

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని