కొంటె కొటేషన్

నింగిలో చేస్తున్నావా విన్యాసం... మింగేస్తావా అంత పెద్ద విమానం!

Published : 15 Jun 2024 00:28 IST

 

  •  నింగిలో చేస్తున్నావా విన్యాసం... మింగేస్తావా అంత పెద్ద విమానం!

- కవుటూరి శ్రీలత, ఈమెయిల్‌

  • సాహసమే నీ ఊపిరి...వీరోచితమైంది ఈ వైఖరి!

- గుడ్లదొన సాయిరాం, ఈమెయిల్‌

  •  నువ్వు ఎగిరిన హైట్‌...విమానం తగలని రూట్‌!

- జయదేవ్, దూసి

  •  తెలిసిందిలే నీ చేవ...ఫ్లైట్‌కి ఇచ్చుకో ఇక తోవ!

- అల్లాడ రాంబాబు, ఈమెయిల్‌

  • అపురూపం ఆ దృశ్యం... ఏ గుర్తింపు కోసం ఈ విన్యాసం!

- ఆరుద్ర శ్రీవిద్య, ముల్కలపల్లి

  • ఫ్లైట్‌తోనే నా నీ పోటీ... అవుతావా దానికి సాటి!

- మీసాల శ్రీనివాసరావు, విజయవాడ

  • బాగుంది నీ డైవ్‌...పట్టు తప్పితే అవుతావు డెడ్‌!

- మాణిక్య దుష్యంత్‌కుమార్, హైదరాబాద్‌

  • ఆకాశంలో విమానం...నువ్వేమో రెక్కలు లేని విహంగం!

- ఉండి స్వాతి, ముమ్మిడివరం

  • గాల్లోకి ఎగిరావు అమాంతం... విమానం మింగడమేనా నీ పంతం!

- ఎ.రాంబాబు, హైదరాబాద్‌

  •  హనుమంతుడిలా ఎగిరావు ఆకాశం... పట్టేస్తావా విమానం అమాంతం!

- కోమటిరెడ్డి మనోజ్‌కుమార్, కరీంనగర్‌

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని