కొంటె కొటేషన్‌

గోడ మీద చేస్తున్నావు గారడీ...తడబడితే తప్పదు ట్రాజెడీ!

Updated : 22 Jun 2024 05:07 IST

 

  •  గోడ మీద చేస్తున్నావు గారడీ...తడబడితే తప్పదు ట్రాజెడీ!

- వై.నాగరాజరావు, ఈమెయిల్‌

  •   గోడ మీద శిల్ప సుందరి... ఫొటోకి ఎక్కేసింది సరాసరి!

- కొండలరావు, దూసి

  • ఫొటోకి పోజిచ్చిన బ్యూటీ...  తన ముందు చిత్తైంది గ్రావిటీ!

- ఎక్కలదేవి రాంబాబు, హైదరాబాద్‌

  •  భళా.. విన్యాసం చెలియా...నీ సాహసానికి తాలియా!

- ఉండి స్వాతి, ముమ్మిడివరం

  •  ఫొటో పోజులమ్మాయి...తూలితే బొమ్మాయి!

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం

  •  భలే శిల్పకళా చాతుర్యం...గోడ మీద మగువ సౌందర్యం!

- ఎ.రాంబాబు, ఈమెయిల్‌

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని