కేశ రోదనలు

మనం కేర్‌మన్నప్పటి నుంచి పాడెక్కేదాకా మనని అంటిపెట్టుకొని ఉండేది జుత్తు. వాటికేగనక జీవం ఉంటే మన చేష్టలకు ఎలా బాధ పడుతుందో ఓ పాఠకుడు సరదాగా రాసి పంపాడు.

Published : 20 Aug 2016 01:26 IST

కేశ రోదనలు

మనం కేర్‌మన్నప్పటి నుంచి పాడెక్కేదాకా మనని అంటిపెట్టుకొని ఉండేది జుత్తు. వాటికేగనక జీవం ఉంటే మన చేష్టలకు ఎలా బాధ పడుతుందో ఓ పాఠకుడు సరదాగా రాసి పంపాడు.

* ఆయిల్‌ అంటించకపోతే ఆకలి కేకలు పెడతాయి
* ట్రిమ్మింగ్‌ చేస్తే వాటికి టియర్స్‌ వస్తాయి
* రిమూవర్‌ రాస్తే తెగ రోదిస్తాయి
* బ్లేడుతో గీకితే బెంబేలెత్తుతాయి
* కత్తెరతో కట్‌ చేస్తే కన్నీళ్లు పెట్టుకుంటాయి
* వేళ్లతో పీకితే వెక్కివెక్కి ఏడుస్తాయి
* షేవింగ్‌ చేస్తే షివరింగ్‌ అయిపోతాయి
* గోరింటాకు పెడితే గోల పెడతాయి
* నలుగు పెట్టి రుద్దితే నోరెళ్లబెడతాయి
* లేజర్‌ ట్రీట్‌మెంటిస్తేలెగలేకపోతాయి
* చిక్కు తీయకపోతే పిచ్చెక్కిపోతాయి
* సబ్బుతో రుద్దితే సిగ్గుపడిపోతాయి
* షాంపులు పూస్తే షాకులకు గురవుతాయి

- ఆర్‌.శ్యాంసుందర్‌బాబు, చింతూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని