ఆలియా చిట్కాలు... ఆచరిస్తే హాయ్‌హాయ్
ఆలియా చిట్కాలు... ఆచరిస్తే హాయ్‌హాయ్
ఎండలు మంటెత్తిస్తున్నాయి. వేసవి వేడి తట్టుకోవడమెలా? సొగసుల్ని పరుగులు పెట్టించడమెలా? చక్కని చిట్కాలు చెబుతోంది బాలీవుడ్ లేత పరువాల సుందరి ఆలియాభట్.
చలువ కళ్లద్దాలు: కళ్లద్దాలు లేకుండా బయటికి వెళ్లొద్దనేది ఈ అమ్మడి సలహా. స్టైల్‌కి స్టైల్.. కళ్లకి సూర్యకిరణాల నుంచి రక్షణగా ఉంటుందట.
విహార యాత్ర: మీరు కుర్రకారు అయితే వెంటనే గ్యాంగ్‌ని వెంటేసుకొని ఏదైనా హిల్‌స్టేషన్‌కి వెళ్లమంటోంది. సరదాకితోడు.. కొత్త ప్రదేశాన్ని చూసి వచ్చామనే తృప్తి, ఎండనుంచి తప్పించుకోవచ్చన్నది ఆమె భావన.
ఆక్వా కసరత్తులు: కసరత్తులు, వ్యాయామాలు సైతం ఎండకి చెక్ పెట్టే మార్గాలంటోంది. తనూ ఆక్వా జుంబా, ఈతని క్రమం తప్పకుండా ఆచరిస్తోందట.
వేసవి స్టైల్: లేత రంగు దుస్తులు.. అవీ మస్లిన్, లెనిన్‌తో తయారైనవి వాడితేనే కూల్‌కూల్ అని చెబుతోంది. అమ్మాయిలైతే స్ట్రాప్‌లెస్ గౌన్లు, మిడీలు, ప్రింటెడ్ స్కర్టులు ధరిస్తే స్టైల్‌గానూ, సౌకర్యవంతంగానూ ఉంటారంటోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?