సినిమా వ్యక్తినే పెళ్లాడతా
సినిమా వ్యక్తినే పెళ్లాడతా
సినిమా జనాలకి ఏ విషయమైనా రహస్యమే. ప్రేమ, పెళ్లి విషయంలో అయితే మరీనూ. కానీ బాలీవుడ్ భామ కృతీసనన్‌కి ఈ దాపరికాలు ఏం ఉన్నట్టు లేవు. ప్రేమ, పెళ్లి, డేటింగ్ అన్నింటి గురించి చెప్పేస్తోంది. అన్నింటికన్నా చిత్రం ఏంటంటే తను చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడుతుందట. ఎందుకిలా అంటే. తన మాటల్లోనే.
* సినిమా రంగానికి చెందిన వ్యక్తి అయితేనే వేళాపాళాలు లేని ఈ వృత్తిని బాగా అర్థం చేసుకోగలడు.
* ప్రేమ అనేది ప్రణాళికబద్ధంగా చేసే పని కాదు. అది మనసుకి సంబంధించిన విషయం. ఏ సందర్భంలో, ఎవరిపై, ఎలా పుడుతుందో చెప్పలేం.
* నేనిపుడు సింగిల్‌ని. కచ్చితంగా ఏదో ఒకరోజు ప్రేమలో పడతా. అప్పుడు చాటుమాటు సరసాలుండవు. ఆ విషయం అందరితో చెబుతా.
* తను సూపర్‌స్టార్.. జూనియర్.. కమెడియన్.. ఎవరైనా సరే. నా మనసుకి నచ్చినవాడైతే ప్రేమలో పడిపోతా.
* బాగా ధైర్యవంతుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా చేయి వదలనివాడు.. నేనంటే అపరిమితమైన ప్రేమ చూపగలిగిన వ్యక్తి నాకు నచ్చుతాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sushil Modi: నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్ మోదీ
-
Sports News
IPL 2023: ఐపీఎల్లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్..?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్‌కు భాజపా కౌంటర్!
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు