తేనెటీగ సొగసు

కాదేది కవితకనర్హం.. మనకు తెలిసిన సామెతే. దాన్ని కొంచెం మార్చి కాదేది సొగసుకనర్హం...

Published : 19 Aug 2017 00:57 IST

తేనెటీగ సొగసు

కాదేది కవితకనర్హం.. మనకు తెలిసిన సామెతే. దాన్ని కొంచెం మార్చి కాదేది సొగసుకనర్హం అని రాసేసుకోవచ్చు. చిత్తు కాగితాలు.. చిరుగుల దుస్తులు.. .. దేంతోనైనా డిజైనర్లు ఫ్యాషన్‌ని పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఆ ఒరవడిలోనే తేనెటీగల స్ఫూర్తితో త్రీడీ ప్రింటెడ్‌ గార్మెంట్స్‌ రూపొందించింది డిజైనర్‌ జమేలా లా. తేనెపట్టులోని గూళ్లను పోలేలా జియోమెట్రిక్‌ ప్యాటర్న్స్‌ డిజైన్లు అదనపు ఆకర్షణ. దీనికోసం ప్లాస్టిక్‌, సిలికాన్‌ క్యాస్టింగ్స్‌ ఉపయోగించారు. ‘బీయింగ్‌ హ్యూమన్‌’ బ్రాండ్‌ ఈ డ్రెస్‌లను మార్కెటింగ్‌ చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని