దోతీలతో మనసు దోచేస్తే
దోతి దోస్తీ
దోతీలతో మనసు దోచేస్తే
ఎక్కడ చూసినా పెళ్లి బాజాలే. ఆ సందడిని రెట్టింపు చేస్తూ ఓ కొత్త ట్రెండ్ జోరందుకుంది. అదేంటో తెలుసా? దోతి. లింగ భేదం లేకుండా ఇప్పుడు జంటలతో జతకట్టేస్తోంది. మగమహారాజులకే ప్రత్యేకం కాదంటూ మహిళామణులూ దోతి ఫ్యాంట్‌లతో మనసు దోచేస్తున్నారు. మార్కెట్‌లోనూ పలు రకాల డిజైన్లూ తెగ సందడి చేస్తున్నాయి. అందుకు సాక్ష్యంగా వేడుకల్లో సెలబ్రిటీలు జంటగానే కాకుండా సోలోగానూ ధరించి అందరి దృష్టిని ఆకర్షించేస్తున్నారు. ముఖ్యంగా శుభకార్యాల్లో జంటగా ఈ నయా ‘దోతి-కుర్తా సెట్’లను క్రేజీగా ధరించేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?