హిందీ నేర్చేసుకున్నా
హిందీ నేర్చేసుకున్నా
బహుకాలపు బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్ రొమేనియా సుందరి లూలియా వాంటుర్‌తో ప్రేమలో మునిగిపోయాడన్నది పాత వార్త. వాళ్లిద్దరు విడిపోయి లూలియా రొమేనియా వెళ్లిపోయిందనేది కొత్తసంగతి. ఈ ఎడబాటు కూడా కొద్దికాలమేనట. ఏడాదయ్యాక పెళ్లాడే అవకాశముందంటున్నారు. ఈ సంగతులన్నీ లూలియానే స్వయంగా చెప్పింది. ఇదొక్కటే కాదు.. మీడియాతో చాలా విషయాలే పంచుకుంది. ‘అక్కడ కొన్నాళ్లు పాడటం నేర్చుకున్నా. కొద్దికొద్దిగా హిందీ మాట్లాడ్డం నేర్చుకున్నా. అక్కడి వ్యక్తులు, పద్ధతులు, వ్యక్తిత్వం అన్నీ భిన్నంగా ఉంటాయి. అక్కడ వ్యక్తులకు ప్రైవసీ తక్కువ. ఒకే ఇంట్లో ఎక్కువమంది కలిసి ఉంటారు’ అంది. ‘ఇంతకీ మీరు ఎవరింట్లో ఉన్నారు?’ అని విలేకరులు అడిగేసరికి సమాధానం దాటవేసిందట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు
-
Movies News
Jagapathi Babu: అడవిని తలపించే ఇల్లు.. జగపతి బాబు తల్లి జీవన విధానమిది
-
India News
Karnataka: ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కారులో తనిఖీలు..!