బృంద సెల్ఫీలు.. సరదా సంగతులు

అభిమాన నటులతో.. ఎత్తైన భవనాలపై.. లోతైన నీటిలో.. బాత్రూమ్‌లో.. పార్టీల్లో.. ఆఖరికి శవాల పక్కన కూడా సెల్ఫీలు దిగి డీపీలు, ప్రొఫైల్‌ చిత్రాలుగా పెట్టుకునే ట్రెండ్‌ వూపు మీదుంది.

Published : 25 Mar 2017 01:13 IST

బృంద సెల్ఫీలు.. సరదా సంగతులు

అభిమాన నటులతో.. ఎత్తైన భవనాలపై.. లోతైన నీటిలో.. బాత్రూమ్‌లో.. పార్టీల్లో.. ఆఖరికి శవాల పక్కన కూడా సెల్ఫీలు దిగి డీపీలు, ప్రొఫైల్‌ చిత్రాలుగా పెట్టుకునే ట్రెండ్‌ వూపు మీదుంది. ఇప్పుడు ఈ సింగిల్‌ సెల్ఫీ జోరుని ‘గ్రూప్‌ సెల్ఫీస్‌’ ఆక్రమించుకోబోతోంది అంటోంది నీల్సన్‌ అధ్యయనం. పది నగరాల్లో.. 18-40 ఏళ్ల వయస్కులపై చేసిన సర్వేలోని ఆ వివరాలు.

66 % మంది
గ్రూప్‌ సెల్ఫీ తీసుకుంటుంటే బృందమంతా ఒకే ఫ్రేమ్‌లోకి రావట్లేదని బాధపడేవారి సంఖ్య

16-20 వయసు
58 శాతం కుర్రకారు రోజులో ఒకసారి బృంద స్వీయచిత్రాల్ని క్లిక్‌మనిపిస్తున్నారు.

10లో ఆరుగురు
యువత తీసుకుంటున్న సెల్ఫీల్లో గ్రూప్‌ సెల్ఫీలు

48 %
అమ్మాయిలు రోజుకు ఒక్క సెల్ఫీనైనా తీసుకుంటున్నారు.

40 %
అబ్బాయిల వాటా

96%
పర్‌ఫెక్ట్‌ సెల్ఫీ కోసం ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించేవారు

82%
కుటుంబ సభ్యులతో కార్యక్రమాలపుడు

61%
ఏదైనా ప్రయాణంలో ఉన్నపుడు

36-40 వయసు
కేవలం 23 మంది మాత్రమే గ్రూప్‌ సెల్ఫీల్ని ఇష్టపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని