అదిరేటి లుక్కు కావాలంటే..
‘కట్’చేస్తే
కొందరబ్బాయిలకు సరికొత్త హెయిర్ స్టయిల్‌లో కనిపించాలనుంటుంది. సెలూన్ కెళ్లి ప్రయోగాలు చేసినపుడు టైం బాగోలేక స్టయిల్ కాస్త వికటిస్తే నెల రోజులు వేచి ఉండాల్సిందే. మంచి హెయిర్ స్టయిల్ మీరు కోరుకున్నట్లుండాలంటే కొన్ని టిప్స్ పాటించండి. అదిరేటి లుక్కు మీ సొంతం..
* ప్రభాస్, అల్లుఅర్జున్‌లానో లేదా బాలీవుడ్ హీరోలా హెయిర్ స్టయిల్ ఉండాలని సెలూన్‌లో చెబితే సరిపోదు. తగిన ఫొటోలతో వెళ్లి.. ఇలామాత్రమే చేయండంటే వాళ్లకి స్పష్టత ఉంటుంది.
* ఫొటో ఇచ్చి చేతులు దులిపితే సరిపోదు.. హెయిర్ స్టయిలిస్ట్‌తో మాటలు కలపాలి. తలకు తగినట్లుండాలని చెబితే స్టయిలిస్ట్ మరింత అర్థం చేసుకుంటాడు.
* మాట్లాడటం వల్ల అతనికీ కొత్త ఐడియాలొస్తాయి. అతను సూచించినది ఓకే అని తలూపకుండా.. ముఖానికి సరిపోతేనే చేయమని చెప్పాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు