ఇన్‌స్టా.. అతివకు సలాం

అతివ లేకుంటే అవని లేదు. అమ్మగా, ఆలిగా, అక్కగా.. అమ్మాయిలు నిర్వర్తించే పాత్ర అనన్యం. అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని స్మరిస్తూ, కీర్తిస్తూ, సంఘీభావం ప్రకటిస్తూ ఫొటో షేరింగ్‌ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌

Updated : 14 May 2022 11:10 IST

అతివ లేకుంటే అవని లేదు. అమ్మగా, ఆలిగా, అక్కగా.. అమ్మాయిలు నిర్వర్తించే పాత్ర అనన్యం. అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని స్మరిస్తూ, కీర్తిస్తూ, సంఘీభావం ప్రకటిస్తూ ఫొటో షేరింగ్‌ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త స్టిక్కర్లు విడుదల చేసింది. గూగుల్‌ డూడుల్‌లా ఇన్‌స్టా స్టిక్కర్లు ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌. ముఖ్యంగా కరోనా గడ్డు పరిస్థితుల్లో ముందుండి సేవలందించిన మహిళా సిబ్బంది సేవలను కొనియాడుతూ ఇవి రూపొందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని