Andhra News: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది.

Published : 05 Apr 2022 16:38 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. ఈఏపీసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీఎల్‌సెట్‌, పీజీఈసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

* జులై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్‌
* జులై 13న ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌
* జులై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్‌
* జులై 22న ఈసెట్‌
* జులై 25న ఐసెట్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని