Published : 11/10/2021 13:54 IST

AP News: జగన్‌ ఏపీని అంధకారంలోకి నెట్టేశారు: చింతా మోహన్‌

విజయవాడ: ఏపీలో వచ్చే నెలలో ఇళ్లకు కరెంట్‌ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఆక్షేపించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారన్న ఆయన 80 లక్షల మంది విద్యార్థులకు రెండేళ్లుగా ఉపకార వేతనాలు విడుదల చేయడం లేదంటూ మండిపడ్డారు. త్వరలోనే అమరావతి ప్రాంతానికి రాహుల్‌ గాంధీని తీసుకొస్తామన్నారు. రాజధాని రైతుల కన్నీళ్లను కాంగ్రెస్‌ తుడుస్తుందని హామీ ఇచ్చారు.   

Read latest Andhra pradesh News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని