Updated : 18/10/2021 12:13 IST

AP News: అమ్మవారి పండుగతో రాజకీయాలు చేయొద్దు: అశోక్‌గజపతిరాజు

విజయనగరం: ప్రోటోకాల్‌ పేరుతో సాధారణ భక్తులకు పైడితల్లి అమ్మవారి దర్శనాన్ని దూరం చేయొద్దని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు సూచించారు. ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. అమ్మవారి పండుగతో రాజకీయాలు చేయొద్దని అధికారులకు హితవు పలికారు. తాను ప్రశ్నిస్తున్నాననే ఆలయ ధర్మకర్త పదవి నుంచి ప్రభుత్వం తొలగించిందని.. కోర్టు ద్వారా నాయ్యం పొందగలిగానన్నారు. అంతకముందు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకొని అశోక్‌గజపతిరాజు కుటుంబ సమేతంగా ఇవాళ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లికి ఏటా పట్టువస్త్రాలు అందజేయటం ఆనవాయితీగా వస్తోంది. 


Read latest Andhra pradesh News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని