Published : 29/11/2021 03:09 IST

సీఎస్‌ సమీర్‌శర్మ పదవీకాలం 6 నెలలు పొడిగింపు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం ఆరు నెలలు పొడిగించింది. 2022 మే 31 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. సమీర్‌శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నవంబరు 2న కేంద్రానికి లేఖ రాశారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని