భాజపాలో చేరిన ఎస్పీ ఎమ్మెల్యే

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాల్‌పుర్‌ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శాసనసభ్యుడు సుభాష్‌ రాయ్‌ సోమవారం దిల్లీలో భాజపాలో చేరారు. గతంలో భాజపాలో ఉన్న రాయ్‌ తిరిగి సొంతగూటికి రావడం ‘ఘర్‌వాపసీ’ అని భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Updated : 25 Jan 2022 05:45 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాల్‌పుర్‌ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శాసనసభ్యుడు సుభాష్‌ రాయ్‌ సోమవారం దిల్లీలో భాజపాలో చేరారు. గతంలో భాజపాలో ఉన్న రాయ్‌ తిరిగి సొంతగూటికి రావడం ‘ఘర్‌వాపసీ’ అని భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని