గోవాలోనూ శివలింగాలను వెతుకుతాం: మంత్రి దేశాయ్‌

గోవాలోనూ శివలింగాలను కనుగొంటామని, ఇందుకోసం పురావస్తు విభాగం, చరిత్రకారుల సాయం తీసుకుంటామని ఆ రాష్ట్ర మంత్రి సుభాష్‌ ఫాల్‌ దేశాయ్‌ గురువారం తెలిపారు. ఏ మతానికి చెందిన ప్రదేశాల్లో 

Published : 20 May 2022 05:57 IST

పణజీ: గోవాలోనూ శివలింగాలను కనుగొంటామని, ఇందుకోసం పురావస్తు విభాగం, చరిత్రకారుల సాయం తీసుకుంటామని ఆ రాష్ట్ర మంత్రి సుభాష్‌ ఫాల్‌ దేశాయ్‌ గురువారం తెలిపారు. ఏ మతానికి చెందిన ప్రదేశాల్లో  వెతుకుతామన్న విషయాన్ని మాత్రం అధికార భాజపాకు చెందిన మంత్రి వెల్లడించలేదు. ఎక్కడైనా శివలింగాలు ఉన్నాయన్న సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని