Published : 05/12/2021 05:28 IST

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి విరాళం డీడీని అందిస్తున్న దాత సూర్యనారాయణరెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బళ్లారి మాజీ శాసనసభ్యుడు సూర్యనారాయణరెడ్డి రూ.కోటి విరాళం అందజేశారు. శనివారం తిరుమలలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి విరాళం డీడీని అందించారు. కార్యక్రమంలో వీజీవో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని