పట్టరపట్టు.. జల్లికట్టు!

చిత్తూరు జిల్లాలో పలు గ్రామాల్లో కనుమ రోజు నిర్వహించిన జల్లికట్టు (పశువుల పరస) కోలాహలంగా సాగింది. ఆదివారం చంద్రగిరి మండలం ఏ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, సోమల మండలం పెద్దఉప్పరపల్లె గ్రామాల్లో

Published : 17 Jan 2022 04:24 IST

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే:  చిత్తూరు జిల్లాలో పలు గ్రామాల్లో కనుమ రోజు నిర్వహించిన జల్లికట్టు (పశువుల పరస) కోలాహలంగా సాగింది. ఆదివారం చంద్రగిరి మండలం ఏ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, సోమల మండలం పెద్దఉప్పరపల్లె గ్రామాల్లో యువత కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీపడ్డారు. జన సందోహం నుంచి గిత్తలు పరుగు తీయగా.. వాటి కొమ్ములకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు సాహసాలు చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని