పింఛనుదారులకు తీవ్ర నష్టం

పీఆర్సీ ఉత్తర్వుల వల్ల పింఛనుదారులు తీవ్రంగా నష్టపోతారని హైదరాబాద్‌లోని ఏపీ పింఛనుదారుల సంఘం పేర్కొంది. ప్రతి పింఛనుదారుడు నెలకు సుమారు రూ.1,500నుంచి రూ.4వేల దాకా నష్టపోతారని, పీఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించింది.

Published : 19 Jan 2022 04:47 IST

ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వుల వల్ల పింఛనుదారులు తీవ్రంగా నష్టపోతారని హైదరాబాద్‌లోని ఏపీ పింఛనుదారుల సంఘం పేర్కొంది. ప్రతి పింఛనుదారుడు నెలకు సుమారు రూ.1,500నుంచి రూ.4వేల దాకా నష్టపోతారని, పీఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేయాలని రాష్ట్ర పింఛనుదారుల చర్చావేదిక కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని