దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

జూనియర్‌ అసిస్టెంట్‌-కం-కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (రెవెన్యూ శాఖ), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-3 దేవాదాయ శాఖ) నోటిఫికేషన్లు అనుసరించి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 29వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. బుధవారంతో

Published : 19 Jan 2022 04:47 IST

ఈనాడు-అమరావతి: జూనియర్‌ అసిస్టెంట్‌-కం-కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (రెవెన్యూ శాఖ), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-3 దేవాదాయ శాఖ) నోటిఫికేషన్లు అనుసరించి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 29వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. బుధవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. సర్వర్‌ సమస్యలతో పాటు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని