ఈ-విక్రయ కార్పొరేషన్‌ ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు

రాష్ట్రంలోని రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఈ మార్కెట్‌ వేదిక ద్వారా పొలం నుంచే విక్రయించేందుకు ప్రభుత్వం ఈ-విక్రయ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తోంది. దీనికి ఆధార్‌ ఆధారిత సేవలు అందించేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించింది.

Published : 19 Jan 2022 04:47 IST

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలోని రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఈ మార్కెట్‌ వేదిక ద్వారా పొలం నుంచే విక్రయించేందుకు ప్రభుత్వం ఈ-విక్రయ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తోంది. దీనికి ఆధార్‌ ఆధారిత సేవలు అందించేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించింది. వీటిని ఆధార్‌ ప్రామాణీకరణ నిమిత్తం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఆమోదానికి పంపనున్నారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

* రాష్ట్రంలో ఉద్యాన నర్సరీల నమోదు చట్టం జనవరి 18 నుంచి అమల్లోకి వస్తుందని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని