క్రమం తప్పకుండా రెండేళ్ల సర్వీసు పూర్తి చేస్తేనే ప్రొబేషన్‌ ఖరారు

సాంఘిక సంక్షేమశాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఏదైనా పోస్టుకు నియమితులైన వారు మొదటి మూడేళ్ల సర్వీసులో క్రమం తప్పకుండా రెండేళ్లపాటు విధులు నిర్వహిస్తేనే

Published : 20 Jan 2022 05:27 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సాంఘిక సంక్షేమశాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఏదైనా పోస్టుకు నియమితులైన వారు మొదటి మూడేళ్ల సర్వీసులో క్రమం తప్పకుండా రెండేళ్లపాటు విధులు నిర్వహిస్తేనే ప్రొబేషన్‌ ఖరారుకు అర్హతగా పేర్కొంటూ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ సర్వీస్‌ నిబంధనల్ని సవరిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని