Published : 24 Jan 2022 04:11 IST

టెలీ సేవలను కొవిడ్‌ బాధితులు వినియోగించుకోవాలి: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: టెలీమెడిసిన్‌ సేవలను కరోనా బాధితులు ఉపయోగించుకోవాలని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఓ ప్రకటనలో కోరింది. తెదేపా అధినేత చంద్రబాబు సూచన మేరకు ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు జూమ్‌ యాప్‌లో అత్యుత్తమ అమెరికా వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొంది. బాధితుల అనారోగ్య సమస్యలను బట్టి ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఇంటి వద్దకే మందులు అందిస్తామని తెలిపారు. మీటింగ్‌ ఐడీ: 884 2913 4784, పాస్‌కోడ్‌: 168462  అని పేర్కొంది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని