Weather Forecast: ఇవాళ, రేపు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు!

దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్యరేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి.. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని

Updated : 03 Mar 2022 08:48 IST

ఈనాడు, అమరావతి: దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్యరేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి.. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా సూచించారు. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశముందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని