AP EAPCET: మే నెలలో ఈఏపీసెట్‌

 ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌)ను మే నెలలో నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఛైర్మన్లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 10 Feb 2022 04:03 IST

కన్వీనర్‌గా విజయకుమార్‌

ఈనాడు, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌)ను మే నెలలో నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఛైర్మన్లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ, అనంతపురానికి అప్పగించారు. సెట్‌ కన్వీనర్‌గా విజయకుమార్‌ను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి జేఎన్‌టీయూ, కాకినాడ ఈఏపీసెట్‌ నిర్వహిస్తూ వస్తుండగా.. ఈసారి మార్పు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని