కల్లూరు చెరువులో వి‘హంగామా’

బ్రహ్మపుత్ర, గంగానది తీరాల్లో కనిపించే పక్షులు చిత్తూరు జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. కొన్ని రోజులుగా జిల్లాలోని పులిచెర్ల మండలం కల్లూరు గ్రామ ఎర్ర చెరువులో సందడి చేస్తున్నాయి. వీటిని ఇండియన్‌

Published : 27 Jun 2022 04:29 IST

బ్రహ్మపుత్ర, గంగానది తీరాల్లో కనిపించే పక్షులు చిత్తూరు జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. కొన్ని రోజులుగా జిల్లాలోని పులిచెర్ల మండలం కల్లూరు గ్రామ ఎర్ర చెరువులో సందడి చేస్తున్నాయి. వీటిని ఇండియన్‌ స్పాట్‌ బిల్డ్‌ డక్‌, రడ్డీ డక్‌గా పిలుస్తారని ఎస్వీ జూపార్కు, తిరుపతి పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి డాక్డర్‌ ఎస్పీ అరుణ్‌ తెలిపారు. ఈ రెండు జాతుల బాతులు మన దేశానికి చెందినవే అయినా చైనా, జపాన్‌లో ఎక్కువగా ఉంటాయన్నారు.   

- న్యూస్‌టుడే, కల్లూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని