Published : 30 Jun 2022 05:15 IST

బోరు పక్కనే బోరు పట్టించుకునేదెవరు?

వాల్టా చట్టం నిబంధనల ప్రకారం రెండు బోర్లకు మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామం పక్కన వాగులో ఒకేచోట 10 బోర్లు ఉండటాన్ని చిత్రంలో చూడొచ్చు. మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయని కేంద్ర జల్‌శక్తి అభియాన్‌ నాలుగేళ్ల క్రితమే హెచ్చరించినా అవగాహన లేక పక్కపక్కనే బోర్లు వేస్తున్నారు.

-న్యూస్‌టుడే, మాచర్ల

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని