‘ప్లాస్టిక్‌ నిషేధాన్ని ఉల్లంఘిస్తే వ్యాపార అనుమతులు రద్దు’

ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ వస్తువులను నిల్వచేసిన, వాటి నిషేధానికి సంబంధించిన షరతులను ఉల్లంఘించిన వ్యాపార సంస్థల అనుమతులు రద్దు చేయడంతోపాటు అవసరమైన చర్యలు

Published : 01 Jul 2022 05:01 IST

ఈనాడు, అమరావతి: ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ వస్తువులను నిల్వచేసిన, వాటి నిషేధానికి సంబంధించిన షరతులను ఉల్లంఘించిన వ్యాపార సంస్థల అనుమతులు రద్దు చేయడంతోపాటు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలకశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో శుక్రవారం నుంచి ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై నిషేధం అమలులోకి రానున్నట్లు పురపాలకశాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని