Published : 03 Jul 2022 05:16 IST

ఏఐసీటీఈ అప్పీలేట్‌ కమిటీ ఛైర్మన్‌గా జీఎస్‌ఎన్‌ రాజు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) అప్పీలేట్‌ కమిటీ ఛైర్మన్‌గా సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ జీఎస్‌ఎన్‌ రాజు నియమితులయ్యారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం టెక్కలిలో ఉన్న వర్సిటీ ప్రాంగణంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అరుదైన అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఏఐసీటీఈ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల సామర్థ్యాల పెంపునకు అవసరమైన సూచనలను కమిటీ చేస్తోందని చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts