Updated : 03 Jul 2022 08:22 IST

TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో ప్రకాశం యువతికి మొదటి ర్యాంకు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: తెలంగాణ టీఈటీ (పేపర్‌-1)లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి జంధ్యాల అంజని మొదటి ర్యాంకు సాధించారు. ఆమెకు 133 మార్కులు వచ్చాయి. బీఈడీ(పేపర్‌-2... గణితం, ఫిజిక్స్‌)లోనూ 129 మార్కులు సాధించి... అయిదో ర్యాంకు సాధించడం విశేషం. 2019లో బీఎస్సీ పూర్తి చేసిన ఆమె... ప్రస్తుతం ఆంధ్రా టెట్‌ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శిరీష ఇద్దరూ ఉపాధ్యాయులే.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని