Published : 04 Jul 2022 04:58 IST

మన్యం వీరుడికి సైకత జోహార్లు

తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు సైకత శిల్పి శ్రీనివాస్‌ కుమార్తెలు దేవిన సోహిత, ధన్యత. అల్లూరి రూపంతోపాటు జాతీయ పతాకం, అశోక చక్రాన్ని రూపొందించారు. వీరుడా... అందుకో మా జోహార్లు.. అని రాసి నివాళులర్పించారు.

- న్యూస్‌టుడే, రంగంపేట

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని