Published : 04 Jul 2022 04:58 IST

విద్యార్థులకు వారంలో 5 రోజులు కోడిగుడ్లు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరంలో ‘జగనన్న గోరుముద్ద పథకం’ కింద మధ్యాహ్న భోజనంతోపాటు వారంలో 5 రోజులు కోడిగుడ్లు, 3 రోజులు చిక్కీలు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్న భోజన పథకం కింద అర్హులైన విద్యార్థులందరికీ వీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని డీఈవోలను కోరింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts