ఇస్రో స్పేస్‌ ట్యూటర్‌ కార్యక్రమం ప్రారంభం

అంతరిక్ష విద్యను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లతో కలిసి పనిచేయాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్‌ ట్యూటర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ శిక్షణ

Published : 06 Aug 2022 04:49 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అంతరిక్ష విద్యను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లతో కలిసి పనిచేయాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్‌ ట్యూటర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ శిక్షణ తరగతులను బెంగళూరులో శుక్రవారం స్పేస్‌ కమిషన్‌ సభ్యులు, ఇస్రో మాజీ అధిపతి ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఇప్పటివరకు 28 సంస్థలను ఇస్రో నమోదిత స్పేస్‌ ట్యూటర్లుగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని