Andhra news: కుర్చీ ఆమెది.. పెత్తనం ‘ఆయన’ది

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ డి.అచ్యుత జానకి అధ్యక్షతన మండల సమీక్ష సమావేశం

Updated : 09 Aug 2022 07:41 IST

గడియార స్తంభం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ డి.అచ్యుత జానకి అధ్యక్షతన మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీపీ భర్త రాంబాబు సభా వేదికపై అధికారులతోపాటు కూర్చున్నారు. ఆయనే స్వయంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బందితో సమీక్షించారు. ఎలాంటి అధికారిక హోదా లేని రాంబాబు సమావేశంలో ఎలా పాల్గొన్నారు? అధికారులెలా అనుమతించారు? అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts