రాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలకు శ్రీకారం

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ

Updated : 11 Aug 2022 04:38 IST

మంత్రాలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ నెల 16 వరకు ఇవి కొనసాగనున్నాయి. తొలిరోజున ప్రహ్లాదుడు(రాఘవేంద్రస్వామి పూర్వ అవతారం) హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts