Published : 11 Aug 2022 03:32 IST

పర్యావరణహిత సంచుల్లో ‘తెనాలి డబుల్‌ హార్స్‌ మినపగుళ్లు’

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ‘తెనాలి డబుల్‌ హార్స్‌ మినపగుళ్ల’ను ఇకపై పర్యావరణహిత కాగితపు సంచుల్లో అందించనున్నట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మునగాల మోహన్‌శ్యాంప్రసాద్‌ చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన బయో సీల్డ్‌ కాగితపు సంచిలో నింపిన అర కిలో మినపగుళ్ల ప్యాక్‌ను ఆవిష్కరించారు. దేశమంతటా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో ప్లాస్టిక్‌ రహిత దేశం కోసం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది, ఈ ప్రక్రియను మొదలుపెట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని