వసతిగృహాల రూపురేఖలు మారుస్తాం

సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న పిల్లల పట్ల గత ప్రభుత్వ పాలకులకు ఉన్న చులకన భావమే వసతి గృహాలను దయనీయ స్థితికి తీసుకువెళ్లింది’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి

Updated : 11 Aug 2022 05:38 IST

మంత్రి వేణుగోపాలకృష్ణ

ఈనాడు, అమరావతి: సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న పిల్లల పట్ల గత ప్రభుత్వ పాలకులకు ఉన్న చులకన భావమే వసతి గృహాలను దయనీయ స్థితికి తీసుకువెళ్లింది’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. వసతి గృహాల రూపురేఖలను ఏడాదిలోపు మార్చబోతున్నామని, ఇంటికంటే వసతిగృహాల్లోనే గొప్పగా ఉండొచ్చనే నమ్మకం బాలబాలికలకు, వారి తల్లిదండ్రులకు కలగనుందని పేర్కొన్నారు. బుధవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని