లవ్‌అగర్వాల్‌కు పదోన్నతి

ప్రస్తుతం కేంద్ర వైద్యఆరోగ్యశాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న 1996 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి లవ్‌అగర్వాల్‌కు అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించింది. అదే శాఖలో అదనపు

Updated : 11 Aug 2022 05:38 IST

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం కేంద్ర వైద్యఆరోగ్యశాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న 1996 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి లవ్‌అగర్వాల్‌కు అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించింది. అదే శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రప్రభుత్వం మొత్తం 25 మంది జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారులకు అదనపు కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని